బడ్జెట్ లో కేటాయింపులు, ఖర్చులు
Allocations and expenses in the budget

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2025–26కు సంబంధించిన బడ్జెట్ ను రూ. 50,65,345 లక్షల కోట్లతో శనివారం సమర్పించారు. ఏయే రంగాలకు ఎంత కేటాయించారు. ప్రభుత్వానికి రాబడి ఎలా? వంటి విషయాలు..
కేటాయింపులు..
గ్రామీణాభివృద్ది రూ. 2,66,817 కోట్లు
రూ. రక్షణ రంగం: రూ. 4,91,732 లక్షల కోట్లు
వ్యవసాయ, అనుబంధ రంగానికి రూ. 1,71,437 కోట్లు
విద్య : రూ. 1,28,650 లక్షల కోట్లు
హోమ్ శాఖ : రూ. 2,33,211 లక్షల కోట్లు
పట్టణాభివృద్ధి : రూ. 96,777 కోట్లు
వైద్యం : రూ. 98,311 కోట్లు
విద్యుత్ : రూ. 81,174 కోట్లు
సామాజిక సంక్షేమం : రూ. 60,052 కోట్లు
పునరుత్పాదక రంగం : రూ. 35,460 కోట్లు
ఐటీ, టెలికాం : రూ. 95,298 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్యం : రూ. 65,553 కోట్లు
శాస్త్ర సాంకేతిక అభివృద్ధి: రూ. 55,679 కోట్లు
ఆదాయపన్ను నుంచి 22 శాతం
కేంద్ర ఎక్సైజ్ నుంచి 5 శాతం
కస్టామ్స్ ద్వారా 4 శాతం
జీఎస్టీ, ఇతర పన్నుల నుంచి 18 శాతం కార్పొరేట్
పన్ను ద్వారా 17 శాతం
అప్పులు, క్యాపిటల్ రీసిప్ట్స్ ద్వారా 1 శాతం
పన్నేతర ఆదాయం 9 శాతం
అప్పులు, ఇతర మార్గాల ద్వారా 24 శాతం
వడ్డీ చెల్లింపులకు 20 శాతం
కేంద్ర ప్రభుత్వ పథకాలకు 16 శాతం
కీలక సబ్సిడీలకు 6 శాతం
రక్షణకు 8 శాతం
రాష్ట్రాలకు పన్నులు, డ్యూటీల ద్వారా చెల్లింపుల్లో 22 శాతం ఫైనాన్స్
కమీషన్, ఇతర బదిలీల ద్వారా 8 శాతం
కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు 8 శాతం
ఇతర ఖర్చులకు 8 శాతం
పెన్షన్లకు 4 శాతం ఖర్చులు.