ముహూర్త ట్రేడింగ్​ లో లాభాల పంట

Harvest of profits in muhurta trading

Nov 1, 2024 - 18:50
 0
ముహూర్త ట్రేడింగ్​ లో లాభాల పంట

ముంబాయి: ముహూర్త్​ ట్రేడింగ్​ సందర్భంగా స్టాక్​ మార్కెట్లు నవంబర్​ 1 శుక్రవారం సాయంత్రం జరిగిన ఒక గంట ప్రత్యేక ట్రేడింగ్​ లో భారీ కొనుగోళ్లు జరిగాయి. బీఎస్​ ఈలో దీపావళిన సాయంత్రం 1 గంట మాత్రమే ఈ ముహూర్త ట్రేడింగ్​ ను బీఎస్​ 1957లో ప్రారంభించగా, ఎన్​ ఎస్​ ఈలో 1992 నుంచి ప్రారంభమైంది. ఈ రోజున జరిపే కొనుగోళ్లు లక్ష్మీదేవి అనుగ్రహంగా భావిస్తారు. ఈ రోజు పెట్టుబడిదారులకు మంచిరాబడినీయగలదని విశ్లేషకులు తెలిపారు. కాగా సాయంత్రం ప్రారంభమైన బీఎస్​ఈ ట్రేడింగ్​ లో 30 స్టాక్​ లలో 29లో భారీ లాభాల పండించగా ఒక్కటి మాత్రమే క్షీణంచింది. ఎన్​ ఎస్​ ఈ ఇండెక్స్​ లో షేర్లలో పెరుగుదల నమోదైంది.