సరస్వతి దేవిగా అమ్మవారు
Goddess Saraswati is known as Amma
నా తెలంగాణ, సంగారెడ్డి టౌన్: దేవి శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట గ్రామంలోని సప్త ప్రాకారయుత శ్రీ దుర్గా భవాని మహాక్షేత్రంలో అమ్మవారు సరస్వతి దేవి అవతారంలో దర్శనం ఇచ్చారు. సంగారెడ్డి చుట్టూ ప్రక్కల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి కుంకుమార్చనలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.