అయ్యప్పస్వామి జన్మదిన వేడుకలు పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

బాగ్ అంబర్ పేట అయ్యప్ప స్వామి  దేవాలయంలో స్వామి వారి జన్మదిన వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. ఈ వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి  పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.

Mar 25, 2024 - 15:28
 0
అయ్యప్పస్వామి జన్మదిన వేడుకలు పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

నా తెలంగాణ, హైదరాబాద్: 

బాగ్ అంబర్ పేట అయ్యప్ప స్వామి  దేవాలయంలో స్వామి వారి జన్మదిన వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. ఈ వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి  పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. అయ్యప్పస్వామి జన్మదిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. అనంతరం జరిగిన అన్నదానంలో కిషన్ రెడ్డి భక్తులకు స్వయంగా వడ్డించారు.

సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు..

మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి మోహన్​యాదవ్​కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్​రెడ్డి.