షామా..హంగామా
షామా సికిందర్ మరోసారి సోషల్ మీడియాలో హీట్ పుట్టించింది. ఈసారి విభిన్నంగా కెమెరా టాప్ యాంగిల్ లో ఉండగా ఫోజ్ లు ఇచ్చింది.
షామా సికిందర్ మరోసారి సోషల్ మీడియాలో హీట్ పుట్టించింది. ఈసారి విభిన్నంగా కెమెరా టాప్ యాంగిల్ లో ఉండగా ఫోజ్ లు ఇచ్చింది. బ్లాక్ డ్రెస్ లో క్లీవేజ్ షో చేస్తూ థైస్ అందాలను చూపిస్తున్న షామా సికిందర్ అందానికి ఉక్కిరి బిక్కిరి అవ్వడం ఖాయం అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఫోటోలు చూసిన చాలా మంది.. ఇంతటి అందగత్తెకు ఎందుకు సినిమాల్లో ఎక్కువ ఆఫర్లు రావడం లేదు అన్నట్లుగా ప్రశ్నిస్తున్నారు. నాలుగు పదుల వయసులో కూడా పాతికేళ్ల పడుచు అమ్మాయి అన్నట్లుగా అందంగా ఉందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు