పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్
Open House at Police Station
నా తెలంగాణ, రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పోలీసు స్టేషన్‌లో అమర వీరుల సంస్మరణ దినం పురస్కరించుకుని బుధవారం ఎస్సై రాజశేఖర్ ఓపెన్ పోలీస్ కార్యక్రమన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా పాఠశాలల విద్యార్ధులకు పోలీస్‌స్టేషన్ నిర్వహణ, నేరాలు నియంత్రణ ట్రాఫిక్ నిబంధనలు, దొంగతనాల్లో శిక్షలు, శాంతి భద్రతలు పరిరక్షణ, డయల్ 100, షీ టీం, నూతన చట్టాలపై ఎస్సై రాజశేఖర్ అవగాహన కల్పించారు.