రెండో విడత ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు భారీ పోలింగ్​

Massive polling in the second round of elections till 11 am

Apr 26, 2024 - 12:12
 0
రెండో విడత ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు భారీ పోలింగ్​

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా శుక్రవారం జరుగుతున్న రెండో దశ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు భారీ ఎత్తున పోలింగ్​ జరిగింది. 11 గంటల వరకు జరిగిన పోలింగ్​ శాతాన్ని ఈసీ విడుదల చేసింది. త్రిపుర- 36.42 శాతం, చత్తీస్ గఢ్ - 35.47, మణిపూర్ - 33.22,  పశ్చిమ బెంగాల్ - 31.25, మధ్యప్రదేశ్ - 28.15, అస్సాం - 27.43, రాజస్థాన్ - 26.84, జమ్మూ కాశ్మీర్ - 26.61, కేరళ - 25.61, ఉత్తరప్రదేశ్ - 24.31, కర్ణాటక- 22.34, బీహార్ - 21.68, మహారాష్ట్ర - 18.83 శాతంగా నమోదైంది.