వరద బాధితులకు రూ. 1.25 కోట్లు

టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షులు దొంతి నరేందర్

Sep 3, 2024 - 15:45
 0
వరద బాధితులకు రూ. 1.25 కోట్లు
నా తెలంగాణ, మెదక్: భారీ వర్షాలు, వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు మెదక్​ జిల్లా ఉద్యోగ ఐక్య కార్యాచరణ సమితి ఒక రోజు మూల వేతనం రూ. 1.25 కోట్లను ప్రకటించింది. మంగళవారం టీఎన్డీవో మెదక్​ జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్​ ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. ఉద్యోగులు బాధితులకు అండగా నిలిచేందుకు సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.