2023-2024 బడ్జెట్​ ధరల వ్యత్యాసం

2023-2024 budget price difference

Jul 23, 2024 - 14:22
 0
2023-2024 బడ్జెట్​ ధరల వ్యత్యాసం

2023 జూలై 20 ధరల ప్రకారం..

పెట్రోల్​ లీటర్​ కు రూ. 96.72, డీజీల్​ లీటర్​ కు రూ. 89.62

గ్యాస్​ సిలీండర్​ డొమెస్టిక్​ రూ. 1,103

కమర్షియల్​ రూ. 1,680

బంగారం రూ. 59,908 (10 గ్రాములు)

వెండి రూ. 75,686

కందిపప్పు రూ. 134.60

బియ్యం రూ. 40. 89

ఆలుగడ్డలు రూ. 24.09 (కేజీ)

టమాటలు రూ. 118.71 (కేజీ)

ఉల్లిపాయలు రూ. 27.30 (కేజీ)

పంచదార రూ. 43.07 (కేజీ)

పాలు రూ. 57.84 (లీటర్​)

పిండి రూ. 34.79 (కేజీ)

సోయాబీన్​ ఆయిల్​ రూ. 130.36 (లీటర్​)

2024 జూలై 20 ధరల ప్రకారం..

పెట్రోల్​ లీటర్​ కు రూ. 94.72, డీజీల్​ లీటర్​ కు రూ. 87.62

గ్యాస్​ సిలీండర్​ డొమెస్టిక్​ రూ. 803
కమర్షియల్​ రూ. 1,646

బంగారం రూ. 73,240 (10 గ్రాములు)

వెండి రూ. 88,983

కందిపప్పు రూ. 168.02

బియ్యం రూ. 44. 63

ఆలుగడ్డలు రూ. 37.22 (కేజీ)

టమాటలు రూ. 72.69 (కేజీ)

ఉల్లిపాయలు రూ. 44.15 (కేజీ)

పంచదార రూ. 44.87 (కేజీ)

పాలు రూ. 59.22 (లీటర్​)

పిండి రూ. 36.12 (కేజీ)

మంచినూనె రూ. 123.14 (లీటర్​)